భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
5 Years of Pulwama Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు.
Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడు నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్
KCR Speech in Nalgonda: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు.
Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి.
Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలోని దారుణం జరిగింది. ఓ విద్యార్థిని గురించి ఆమె క్లాస్‌మేట్‌కు అవమానకరంగా మెసేజ్ చేశాడు ఓ డ్రాయింగ్ టీచర్.
Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్
రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Viral Video: హెల్మెట్ లేదని బండి ఆపితే.. ఏకంగా ట్రాఫిక్ పోలీసు వేలు కొరికేశాడు
బెంగళూరులో హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి బండిని ఆపిన ట్రాఫిక్ పోలీసుల పై వ్యక్తి రెచ్చిపోయాడు.ఏకంగా ఓ పోలీసు వేలు కొరికాడు.
Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ(ACB) వేగం పెంచింది.
AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.
Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం 'ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు.
Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం
సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.
Ashok Chavan: బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన మరుసటి రోజు మంగళవారం బీజేపీలో చేరారు.
Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫోకస్ పెట్టింది.
Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో కేసు
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది నాలుగో కేసు నమోదైంది.
Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.
Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు.
PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్
ఫిబ్రవరి 13-14 తేదీల్లో యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీకి స్వాగతం పలికేందుకు యూఏఈలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు.
Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు
రైతు నాయకులు, కేంద్రం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం రైతులు దిల్లీలో మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది.
Senthil Balaji: మంత్రి పదవికి రాజీనామా చేసిన సెంథిల్ బాలాజీ
అరెస్టయిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మద్రాసు హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణకు ముందే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు.
Manish Sisodia: మనీష్ సిసోడియాకి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
మద్యం పాలసీ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. దిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ
ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు
బిహార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
Bihar: బిహార్ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం
బిహార్‌లో సోమవారం జరిగిన బలపరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటు వేయడంతో నితీష్ కుమార్ విజయం సాధించారు.
Supreme Court: 'డిప్యూటీ సీఎం' తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఉప ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.
Ashok Chavan: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్
కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తర్‌ప్రదేశ్ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Jammu kashmir: రాంబన్‌లో ముగ్గురు బాలికలు సజీవదహనం
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ శివారులో ఘోరో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష
బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ కూటమి నేడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.
Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల
గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది.
Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.