NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్ 
    తదుపరి వార్తా కథనం
    Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్ 
    ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్

    Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2024
    02:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రిటైర్డ్ ఆర్మీ సైనికుడు,నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.

    జమ్ముకశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలో పనిచేస్తున్న ఎల్‌ఇటి మాడ్యూల్‌ను ఛేదించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది.

    అహ్మద్, ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వీకరించడానికి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి హ్యాండ్లర్‌లతో సమన్వయం చేసుకుంటూ ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గులామ్ సర్వర్ రాథర్‌లతో కలిసి కుట్రలో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

    Details 

    ఆయుధాలను,మందుగుండు సామాగ్రిని భారత్‌లోకి చేర్చడంలో రియాజ్‌ కీలక పాత్ర

    నిందితుడు, రియాజ్ అహ్మద్ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది.అతను తన సహచరులతో కలిసి జమ్ముకశ్మీర్ లో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడేందుకు LeT టెర్రరిస్టు హ్యాండ్లర్లతో పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ గుండా వచ్చే ఆయుధాలను,మందుగుండు సామాగ్రిని భారత్‌లోకి చేర్చడంలో రియాజ్‌ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెప్పారు.

    వివిధ ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్మగ్లింగ్ చేయడంలో ప్రమేయం ఉన్నందుకు ఐదుగురు ఉగ్రవాద సహచరులను గతంలో కర్నాహ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

    అరెస్టయిన వారిలో జహూర్ అహ్మద్ భట్ వద్ద ఎకె సిరీస్ రైఫిల్, మ్యాగజైన్లు, రౌండ్లు, పిస్టల్స్ లభించాయి.

    దర్యాప్తులో భట్ ఇద్దరు పీఓకే ఆధారిత ఎల్‌ఈటీ టెర్రరిస్టు హ్యాండ్లర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాడని, వారి దుర్మార్గపు కార్యకలాపాలకు మద్దతుగా ఆయుధాలను పంపించడంలో కీలకపాత్ర పోషించారని వెల్లడైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    లష్కరే తోయిబా

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    దిల్లీ

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు  చంద్రబాబు నాయుడు
    WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు  ప్రభుత్వం
    Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..!  భారతదేశం

    లష్కరే తోయిబా

    The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే..  ద రెసిస్టెన్స్ ఫ్రంట్
    జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం జమ్ముకశ్మీర్
    రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్  జమ్ముకశ్మీర్
    26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025