స్టేషన్ ఘనపూర్: వార్తలు

Tatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా

Tatikonda Rajaiah: శాసనసభ ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.