Page Loader
TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ 
TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ

TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది. వివిధ సమస్యలపై చర్చలు జరిపిన తర్వాత, అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు TSPSC సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 503 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1లో భర్తీకి మరో 60 పోస్టులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పాత నోటికేషన్‌ను రద్దు చేస్తూ.. మొత్తం 563 పోస్టులకు తిరిగి త్వరలో నోటిఫికేష్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉత్తర్వులు