హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్: వార్తలు

Henley Passport Index ranks: ప్రపంచ దేశాల్లో 85వ స్థానంలో భారత్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ 

2024కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదలైంది. ఫ్రాన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారి 84వ స్థానం నుంచి 85వ స్థానానికి చేరుకుంది.

2024 Henley Passport Index: శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 6 దేశాలు.. మరి భారత్ స్థానం ఎంతంటే! 

తాజా 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్'లో, మొత్తం ఆరు దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా మొదటి స్థానంలో నిలిచాయి.