భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.
TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.
దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ
ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్' అని పేరు పెట్టారు.
AP Politics : బీజేపీతో పొత్తు.. మరోసారి ఢిల్లీకి చంద్రబాబు , పవన్..!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఇక్కడ ఉండవల్లి నివాసంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై అభ్యర్థుల పెండింగ్‌లో ఉన్న జాబితాలు, బీజేపీతో పొత్తుపై చర్చించారు.
Dal With 24-Carat Gold Dust: 24-క్యారెట్ బంగారంతో దాల్.. వైరల్ అవుతున్న వీడియో
దుబాయ్‌లోని సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో రణవీర్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది.
Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు
మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.
Uttarakhand: కార్బెట్ టైగర్ రిజర్వ్ చెట్ల నరికివేత.. ఉత్తరాఖండ్ అధికారులపై సుప్రీం కోర్టు చురకలు
జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ కట్టడాలు, చెట్ల నరికివేతకు అనుమతించినందుకు ఉత్తరాఖండ్ మాజీ అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్,మాజీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్‌లపై సుప్రీంకోర్టు బుధవారం చురకలంటించింది.
Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువకులు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని కకోరిలో మంగళవారం రాత్రి జరిగిన సిలిండర్ పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించారు.
underwater metro: భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.
Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా
బీఆర్ఎస్ పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.
Sheikh Shahjahan: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్‌లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త
దిల్లీలోని రోహిణి ప్రాంతంలో భర్త కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఓ మహిళ కాలిన గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Taiwan Minister: భారతీయులపై 'జాత్యహంకార' వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తైవాన్ నివేదించిన ప్రకారం, భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలకు కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్ మంగళవారం క్షమాపణలు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.
నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా?
బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.
BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన
వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.
Underwater metro: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. రేపు ప్రారంభం
India's 1st underwater metro service: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నిర్ణయించింది.
Telangana: రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్యెల్యే భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆబిఆర్ఎస్ర్ఎస్ ఎమ్యెల్యే భేటీ అయ్యారు.
డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది.
Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్
హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ రెస్టారంట్ లో భోజనం చేసిన తరువాత కస్టమర్లకు రక్తపు వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే.
KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ.. పొత్తు కోసమేనా!
లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక
Judge Abhijit Gangopadhyay Resigns: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మార్చి 7న బీజేపీలో చేరనున్నారు.
Karnataka: కర్ణాటక ప్రభుత్వానికి శనివారం బాంబు బెదిరింపు
కర్ణాటక ప్రభుత్వానికి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో శనివారం బెంగళూరులో పేలుడు జరుగుతుందని పంపిన వ్యక్తి హెచ్చరించాడు.
Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం
జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో 21 ఏళ్ల ఆర్కెస్ట్రా ట్రూప్ లో పాటలు పాడే యువతి పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది.
Gummanuru Jayaram: వైసీపీ కి మంత్రి గుడ్ బాయ్.. సాయంత్రం టీడీపీలోకి..!
వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.
Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు
మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.
PM Modi: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.
NIA : బెంగుళూరు జైలురాడికలైజేషన్ కేసు.. 7 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో NIA దాడులు
తమిళనాడు,కేరళ,కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 17 చోట్ల దర్యాప్తు సంస్థ NIA సోదాలు జరుపుతోంది.
Gurugram: మౌత్ ఫ్రెషనర్ కాస్త విషమైంది.. ఐదుగురు ఆస్పత్రి పాలు
గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మౌత్ ఫ్రెషనర్ సేవించి కనీసం ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Electoral Bonds: జూన్ 30 వరకు గడువు ఇవ్వండి .. సుప్రీంకోర్టును కోరిన ఎస్‌బీఐ
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ANI నివేదిక తెలిపింది.
#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం
AAP: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది.
Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సోమవారం ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.
Isro Somnath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఆదిత్య L-1 ప్రయోగం రోజునే నిర్దారణ
ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయ్యియింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు.