తదుపరి వార్తా కథనం

Gummanuru Jayaram: వైసీపీ కి మంత్రి గుడ్ బాయ్.. సాయంత్రం టీడీపీలోకి..!
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 05, 2024
12:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీతో బాటు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అయన వెల్లడించారు.
మంగళగిరిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'జయహో బీసీ సభ'లో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి లేక గుంతకల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ కి రాజీనామా
మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ కి రాజీనామా..
— 𝐕𝐈𝐊𝐑𝐀𝐌 ʰᵃⁱˡ ᵗⁱᵍᵉʳ (@King_Of_KDP) March 5, 2024
టీడీపీలో చేరిక, టీడీపీ తరపున గుంతకల్ నుంచి పోటీ చేయనున్న గుమ్మనూరు జయరాం✌️#ByeByeJaganFOREVER #TDPAgain #TDPSweepingATP #TeluguDesamParty pic.twitter.com/WF9BOEPfS0