Page Loader
Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం 
Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం

Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2024
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో 21 ఏళ్ల ఆర్కెస్ట్రా ట్రూప్ లో పాటలు పాడే యువతి పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితురాలు పాలము జిల్లాలోని బిష్రాంపూర్ ప్రాంతంలో కేసు నమోదు చెయ్యడంతో ,ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులు, బాధితురాలు ఒకే ఆర్కెస్ట్రా గ్రూపులో కలిసి పని చేయడంతో పరిచయస్తులని చెబుతున్నారు. జార్ఖండ్ ,పాలము జిల్లాలోని బిష్రాంపూర్ ప్రాంతంలో నిన్న ఓ ఆర్కెస్ట్రా డ్యాన్సర్ పై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. 21 ఏళ్ల బాధితురాలు ఛత్తీస్‌గఢ్ నివాసి. నిందితులు ,బాధితులు ఒకరికొకరు తెలుసు .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్కెస్ట్రా ట్రూప్ లో సింగర్ పై అఘాయిత్యం