భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

13 Mar 2024

బిహార్

Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సోషల్ మీడియాలో బెదిరింపులకు గురిచేసినందుకు 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Tamilnadu: రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు నిందితులు అరెస్ట్

తమిళనాడులో దారుణ ఘటన జరిగింది.వెలక్కావిల్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Congress candidates list: కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్ట్ లో ప్రముఖులు 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది.

12 Mar 2024

హర్యానా

Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం 

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

12 Mar 2024

దిల్లీ

Delhi: గ్యాంగ్‌స్టర్‌తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత

దిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో మంగళవారం ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల వివాహం ఘనంగా జరిగింది.

Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు.

12 Mar 2024

గుజరాత్

Gujarat: భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు 

గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక ద్రవ్యాల ధర రూ.450 కోట్లకు పైగానే పలుకుతోంది.

UttarPradesh: మహోబాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు కార్మికులు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్వతంపై అక్రమ మైనింగ్‌లో పేలుడు సమయంలో ముగ్గురు కార్మికులు మరణించగా, అరడజను మందికి పైగా కార్మికులు అక్కడే సమాధి అయ్యారు.

CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ 

కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది.

Tejas aircraft crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్ విమానం

భారత వైమానిక దళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ శిక్షణా విమానం మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది.

12 Mar 2024

హర్యానా

Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ 

హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

12 Mar 2024

చైనా

India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది.

CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత? 

దేశంలో ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సీఏఏ నిబంధనలను మోదీ ప్రభుత్వం నోటిఫై చేసింది.

12 Mar 2024

కర్ణాటక

Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్ 

కర్ణాటకలోని రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు సోమవారం 32 మానవ పుర్రెలను వెలికితీసి,దాని యజమాని బలరామ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Vande Bharat Express Trains: నేడు ఒకేసారి 10 వందేభారత్‌ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని

సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. వాస్తవానికి ఈ రైళ్ల సంఖ్య త్వరలో 50కి చేరుకోనుంది.

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి 

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది.

12 Mar 2024

బీజేపీ

BJP : బీజేపీ పోల్ ప్యానెల్ 2వ సమావేశం.. 8 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ స్థానాలపై చర్చ ..రెండో జాబితా ఖరారు! 

సోమవారం జరిగిన రెండో ఎన్నికల కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది.

AP Politics: ఏపీలో ఎట్టకేలకు ఖరారైన పొత్తు.. టీడీపీ 17, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ,టీడీపీల మధ్య సీట్ల పంపకాల ఫార్ములా ఖరారైంది.ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.

CAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది.

DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు 

రక్షణ, భద్రత రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయాన్ని సాధించింది.

దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్! 

మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని( CAA)ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ

హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Sandeshkhali case: సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ 

రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్‌సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

11 Mar 2024

కర్ణాటక

Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం 

పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ 

టీఎంసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

11 Mar 2024

తెలంగాణ

Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం 

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది.

CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

Electoral Bonds: ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్‌ రద్దు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలన్న సుప్రీంకోర్టు

ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను రేపు, మార్చి 12వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు.

11 Mar 2024

హర్యానా

Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు

హర్యానాలోని రేవారీలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్ 

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత హీట్‌ ఎక్కాయి.

Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 

చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.

Lemon: ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఎందుకో తెలుసా? 

తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన వేలంలో నిమ్మకాయ రూ.35 వేలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారులు వెల్లడించారు.

Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి)కి చెందిన స్థానిక నాయకురాలు నందిని రాజ్‌భర్‌ను ఓ దుండగుడు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ 

భారత ఎన్నికల సంఘం (EC)కి ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను వెల్లడించడానికి గడువు పొడిగింపుకు సంబంధించి,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు మార్చి 11, సోమవారం విచారించనుంది.

Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం 

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.