భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల..11 అసెంబ్లీలకు,13 ఎంపీ అభ్యర్థులను ప్రకటన
ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 11ఎమ్యెల్యే , 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
K.Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత వారం అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Brave Women: తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్.. బేగంపేటలో ఘటన
హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలోని రసూల్‌పుర జైన్ కాలనీలో నవరతన్ జైన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి
బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.
Bhagwant Mann "మీరు కేజ్రీవాల్ ను మాత్రమే అరెస్టు చెయ్యగలరు ..అయన ఆలోచనను కాదు": కేజ్రీవాల్ అరెస్ట్ పై పంజాబ్ సీఎం
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం అరెస్టు చేశారు.
Drugs: ఆపరేషన్ గరుడ.. వైజాగ్‌లో 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వైజాగ్ పోర్ట్‌లో 25,000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది.
Excise policy case: కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. సెర్చ్ వారెంట్ తో ఇంటికి వచ్చిన ఈడీ
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ బృందం చేరుకుంది. ఈ బృందం ఇక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
BJP third list:లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మార్చి 21న రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది.
Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో QR (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ల ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి అదనపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టేకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు.
Vittal Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే
ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లోని మూడో అంతస్థు నుండి తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాది వయసున్నచిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు ఝలక్ ఇచ్చిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది.
Patanjali Ayurveda: సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పిన పతంజలి ఆయుర్వేద
పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేశారు.
Narendra Modi: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడారు, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య శాంతి కోసం భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
Delhi Court: ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదు?..కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు భయపడుతున్నారు.
Building Collapsed: ఢిల్లీలో రెండంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి
దిల్లీలోని కబీర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారుజామున 2:16 గంటల ప్రాంతంలో కుప్పకూలింది.
Tamilisai Soundararajan: మళ్ళీ బీజేపీలో చేరిన తెలంగాణః మాజీ గవర్నర్ తమిళిసై
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం
దివంగత పంజాబీ పాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి ఇటీవల ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా మరో శిశువుకు జన్మనిచ్చారు.
Parigela muralikrishna: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్యెల్యే
కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.
Varun Gandhi: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ
బీజేపీ నేత,ఎంపీ వరుణ్ గాంధీ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Shobha Karandlaje: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను.. నన్ను క్షమించండి: కేంద్ర మంత్రి పోస్టు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన వ్యక్తికి సంబంధించిన ప్రాంతం గురించి బీజేపీ నేత , కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
DMK manifesto: డీఎంకే మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలు ఏంటంటే..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Lok sabha Elections:లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
PM Modi: భూటాన్ వెళ్లనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 21,22 వ తేదీలలో భూటాన్ లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Kerala: లారీ నుంచి జారిపడ్డ 'బండ రాయి'.. వైద్య విద్యార్థి మృతి.. డ్రైవర్ అరెస్ట్
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Rain Alert: తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు
నేడు(మంగళవారం),రేపు (బుధవారం)తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
YCP Bus Yatra Schedule: మార్చి 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
CAA: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. ఏప్రిల్ 9న తదుపరి విచారణ
2019 పౌరసత్వ సవరణ చట్టంపైస్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ నేత సీతా సోరెన్
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత,పార్టీ చీఫ్ శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా
బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం
బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటిసులలో పేర్కొంది.
Uttarpradesh: ప్రయాగ్‌రాజ్‌లో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రాధాకృష్ణన్ ను అడిషనల్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.
Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రత బలగాల కాల్పులలో నలుగురు నక్సల్ కమాండర్లు మరణించారు.
Delhi: ఢిల్లీలో టారో కార్డ్ రీడర్‌పై అత్యాచారం.. పరారీలోనిందితుడు
దిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో మహిళా టారో కార్డ్ రీడర్‌పై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
UP: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో దారుణం జరిగింది.