Page Loader
APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఇటీవల మెయిన్స్‌‌ను హైకోర్టు రద్దు చేసింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ APPSC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రూప్-1పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం