
Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది.
అంతకుముందు, కేజ్రీవాల్ అరెస్టుపై స్టే విధించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ సర్కారును నడిపిస్తారన్న మంత్రి అతిషి.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును రద్దు చేయాలని కోరుతూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన ఈడీ
#BREAKING Enforcement Directorate arrests Delhi CM Arvind Kejriwal in liquor policy case
— IndiaToday (@IndiaToday) March 21, 2024
Read in detail: https://t.co/dvcINtn7Au #Politics #Delhi #ArvindKejriwal #LiveUpdates pic.twitter.com/OgPplot1tR