Page Loader
BJP third list:లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన బీజేపీ 
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన బీజేపీ

BJP third list:లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన బీజేపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మార్చి 21న రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం కోయంబత్తూరు నుంచి కె అన్నామలై, చెన్నై సౌత్ నుంచి తమిళసై సౌందరరాజన్, నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పోటీ చేయనున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ సెల్వం,వేలూరు నుంచి ఏసీ షణ్ముగం,సీ నరసింహన్ (కృష్ణగిరి), టీఆర్ పరివేందర్ (పెరంబలూరు),నైనార్ నాగేంద్రన్ (తూత్తుక్కుడి), పొన్. రాధాకృష్ణన్ (కన్నీకుమారి). తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మార్చి 20న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. 2019లో తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టకముందే ఆమె బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. 2021లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీ విడుదల చేసిన మూడు లిస్ట్ ఇదే..