శోభా కరంద్లాజే: వార్తలు

Shobha Karandlaje: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను.. నన్ను క్షమించండి: కేంద్ర మంత్రి పోస్టు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన వ్యక్తికి సంబంధించిన ప్రాంతం గురించి బీజేపీ నేత , కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.