సీపీ రాధాకృష్ణన్: వార్తలు

Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ 

తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రాధాకృష్ణన్ ను అడిషనల్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.