సర్ఫరాజ్ ఖాన్: వార్తలు

Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌

భారత టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో భారత బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.