భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Arvind Kejriwal: తొలిరోజే నీరసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారు.

PM Modi: 10 ఏళ్లలో ఏం జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా చేయాల్సి ఉంది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో జరిగిన విజయ శంఖనాద్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

AP Schools: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటినుంచో తెలుసా.? 

ఆంధ్రప్రదేశ్​లో బడిపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సీయస్ కు పైగా నమోదవుతుండటంతో ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి.

02 Apr 2024

చైనా

Arunchal Padesh Row: చైనా చర్యలు అర్థ రహితం: భారత్

పొరుగు దేశం చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్​పై చైనా చేస్తోన్న విస్తుగొలిపే చర్యలు అర్థరహితమైనవని భారత్ పేర్కొంది.

02 Apr 2024

తెలంగాణ

Kalwakuntla kannarao: కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు

భూ వివాదం కేసులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు​ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.

LS polls: కడప నుంచి వైఎస్‌ షర్మిల.. 17మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌

2024 లోక్‌సభ ఎన్నికలకు 17 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది.

Sanjay Singh: ఆప్ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్.. ఎన్నికల ప్రచారానికి కూడా గ్రీన్ సిగ్నల్ 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

02 Apr 2024

ముంబై

Fire Accident: నవీ ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం 

నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతీషి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

02 Apr 2024

పతంజలి

Yoga guru Ramdev: రామ్ దేవ్ బాబా.. చర్యలకు సిద్ధంగా ఉండండి: సుప్రీం కోర్టు 

పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు మండిపడింది.

Vistara Flights: విస్టార విమానాల రద్దు, ఆలస్యాలపై నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం

విస్తారా సంస్థకు చెందిన విమానాల రద్దు, ఆలస్యాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పూర్తి నివేదికను ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

DY Chandrachud : ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్ 

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం మాట్లాడుతూ,సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు సంవత్సరాల పాటు అనేక అంశాలను తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని,ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు.

PM Modi: ఉత్తరాఖండ్, రుద్రపూర్ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం 

నేడు ఉత్తరాఖండ్‌ నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గంలో భాగమైన రుద్రాపూర్‌లో జరిగే ర్యాలీతో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ లోక్‌సభ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Uttarpradesh: చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని చిత్రకూట్‌లో ప్రయాణికులతో నిండిన ఆటో రిక్షాను వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది.

Supreme Court: VVPAT స్లిప్పుల లెక్కింపు కోసం డిమాండ్.. ఎన్నికల సంఘం, కేంద్రం నుండి సమాధానాలను కోరిన సుప్రీం 

ఎన్నికల్లో అన్నివీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ న్యాయవాది,కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘం కేంద్రం నుండి స్పందన కోరింది.

Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు  

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.

Volunteers Resign: రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం.. మచిలీపట్నంలో వాలంటీర్ల రాజీనామాలు

ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యాన్ని నివారించాలంటూ కొన్ని రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం చెందిన మచిలీపట్నంలోని కొందరు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

దిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించింది.

Gyanvapi: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ముస్లిం ప్రార్థనలపై ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఏప్రిల్ 31 వరకు కొనసాగుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.

01 Apr 2024

ఒడిశా

Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

ఒడిశాలోని అధికార బీజేడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరారు.

Bangalore: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళ దారుణ హత్య

తనను పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగినా కాదంటుందన్న కోపంతో ప్రియురాలిపై కత్తితో పలుమార్లు దాడి చేయగా అక్కడికక్కడే సదరు యువతి మృతి చెందింది.

Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ 

మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరి పై బిఆర్ఎస్ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Janga Krishnamurthy: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్యెల్సీ జాంగా 

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ కి బిగ్ షాక్ తగిలింది.

Bhojshala Row: ధర్ భోజశాలలో తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం.. ASI సర్వే కొనసాగుతుంది

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లోని భోజ్‌షాలా కాంప్లెక్స్‌లోని 'శాస్త్రీయ సర్వే'పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా 

సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం రూ.3500 కోట్ల డిమాండ్ నోటీసుపై జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం 

మద్యం పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా  గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది.

01 Apr 2024

గ్యాస్

Gas Cylinder Price: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రమే..! 

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది. ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ తగ్గింపు జరిగింది.

PM Modi on Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లలో లోపాలు సరిదిద్దవచ్చు.. ఏదీ లోపరహితం కాదన్న ప్రధాని 

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో తమ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు.

01 Apr 2024

గుహవాటి

Guwahati : భారీ వర్షం కారణంగా గౌహతి విమానాశ్రయంలో కూలిన సీలింగ్ భాగం.. విమానాలు దారి మళ్లింపు 

అస్సాంలోని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్‌లో ఒక భాగం ఆదివారం భారీ వర్షాల కారణంగా కూలిపోయింది.

Atchannaidu Mother: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేకి మాతృవియోగం 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్యెల్యే కింజరాపు అచ్చన్నాయుడు మాతృమూర్తి ఆదివారం కన్నుమూశారు.

31 Mar 2024

ముంబై

Navi Mumbai: బాలుడిపై అసహజ శృంగారానికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య 

నవీ ముంబైలోని చెరువులో 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Congress: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఆయన కుమార్తె డాక్టర్‌ కావ్య ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి,టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని 

సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.

PM Modi: కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చి కాంగ్రెస్ దేశ సమగ్రతను బలహీనపరిచింది: ప్రధాని మోదీ 

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలనే నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆ పార్టీ దేశ సమగ్రతను, ప్రయోజనాలను 'బలహీనపరుస్తోందని' ఆరోపించారు.

31 Mar 2024

పంజాబ్

Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి 

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పదేళ్ల బాలిక పుట్టినరోజు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. అమ్మాయి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చారు.

31 Mar 2024

దిల్లీ

Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ' 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ,నేషనల్ కాన్ఫరెన్స్(NC)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా ఆప్ ఇండియా బ్లాక్‌కు చెందిన అగ్రనేతలు ఆదివారం ఢిల్లీలో 'లోక్తంత్ర బచావో' ర్యాలీని నిర్వహించనున్నారు.

Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు.. 

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు.

30 Mar 2024

తెలంగాణ

Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు.