పల్లా రాజేశ్వర్ రెడ్డి: వార్తలు

Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ 

మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరి పై బిఆర్ఎస్ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.