భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Manish Sisodiya: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఈనెల18 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ని భూపతినగర్ లో జాతీయ నేర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ఉదయం దాడులు చేపట్టింది.

Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు కన్నడ వార్తా వెబ్‌సైట్ పబ్లిక్ టీవీ పేర్కొంది.

Delhi Liquor case: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు సీబీఐ పిటిషన్ 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే 

ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి,భారీ ఉపశమనం కల్పించింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌ 

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలన్ని మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత,కూన శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు! 

న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను శుక్రవారం విడుదల చేసింది.

SanthiSwaroop: ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ ,యాంకర్ శాంతి స్వరూప్ మృతి చెందారు. ఇటీవల గుండెపోటుకు గురైన అయన హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో 5.3 తీవ్రతతో భూకంపం.. కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు 

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది.

Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్ 

విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ గురువారం భారతదేశంలో ఎన్నికలపై UN సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీకోర్టు తన ఉత్తర్వులను ఏప్రిల్ 8కి రిజర్వ్ చేసింది.

04 Apr 2024

కర్ణాటక

Karnataka: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన చిన్నారి సేఫ్‌ 

ఆడుకుంటూ బోరు బావిలో పడిన 2ఏళ్ళబాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.

Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు.

Arvind Kejriwal: ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన కోర్టు 

మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.

Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్ 

మురుగు కాలువ సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఓ కౌన్సిలర్ తనే స్వయంగా రంగంలోకి దిగాడు.

Rahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, రూ.55,000 నగదు.. రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు 

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

04 Apr 2024

కర్ణాటక

Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది 

కర్ణాటక హైకోర్టులోని కోర్టు రూమ్ నంబర్ 1లో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి నిలయ్ విపిన్‌చంద్ర అంజరియా అక్కడ ఉన్నారు.

04 Apr 2024

కర్ణాటక

Boy Falls Into Borewell: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు 

కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం 2 ఏళ్ల బాలుడు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.

Gourav Vallabh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా 

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి గౌరవ్ వల్లభ్ భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.

BSP:బీఎస్పీ మూడో జాబితా విడుదల..12 మంది అభ్యర్థుల పేర్ల ప్రకటన 

2024 లోక్‌సభ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.

ECI: అసత్య సమాచార వ్యాప్తికి కొత్త వెబ్ సైట్ తో చెక్ 

లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. తెనాలి సభ వాయిదా

జనసేన పార్టీ అధ్యక్షుడు,నటుడు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు లోనయ్యారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో గత కొద్దిరోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

03 Apr 2024

తెనాలి

Tenali: 11ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు దారుణం..

తెనాలి పరిధిలో 11ఏళ్ళ బాలికపై అదే ప్రాంతానికి చెందిన మీరావలి(72) అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Killi Kruparani: వైసీపీకి భారీ షాక్...మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు ముందు వైసీపీ కి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భారీ షాక్ ఇచ్చారు.

Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్

వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోకముందే తమపార్టీని నాశనం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు.

03 Apr 2024

బీజేపీ

Boxer Vijender Singh: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు.

Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 

అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ 

కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Indian Air Force: పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ప్రారంభమైన IAF 'గగన్ శక్తి'  

ఈ రోజుల్లో భారత వైమానిక దళం కొత్త మిషన్‌లో బిజీగా ఉంది.వైమానిక దళం తన వైమానిక సైనిక వ్యాయామానికి గగన్ శక్తి-2024 అని పేరు పెట్టింది.

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విస్త్రృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 

బీజేపీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్ బారిన పడ్డారు.

03 Apr 2024

హర్యానా

Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు

గతేడాది హర్యానాలో నుహ్లో చెలరేగిన హింస కేసులో అరెస్టై బెయిల్ పై బయట తిరుగుతున్న బిట్టు బజరంగీ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.

Fire Accident: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 7 గురి మృతి..?! 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ టైలరింగ్‌ షాపులో మంటలు చెలరేగడంతో ఏడుగురు మరణించారు.

Arvind Kejriwal: 4.5 కిలోలు తగ్గిన అరవింద్ కేజ్రీవాల్.. టెన్షన్ లో డాక్టర్లు 

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేగంగా బరువు తగ్గుతున్నారు.

Andhra Pradesh: నేటి నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు 

తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కృష్ణానగర్ స్థానం నుండి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 

ఎవరినైనా ఒకసారే మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని గ్రహించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు.