భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Arvind Kejriwal : ఇవాళ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా? 

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

14 Apr 2024

అయోధ్య

Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?

అయోధ్యలో రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత, అయోధ్యలో రామ్‌లాలాను చూసేందుకు వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది.

14 Apr 2024

మణిపూర్

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..! 

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య వివాదం కొనసాగుతోంది.

14 Apr 2024

బీజేపీ

BJP-Manifesto :14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో... విడుదల చేసిన మోదీ, నడ్డా, అమిత్ షా

భారతీయ జనతా పార్టీ (BJP)2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో (Manifesto) ను ప్రకటించింది.

13 Apr 2024

సీబీఐ

Megha Engineering: మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ సంస్థపై కేసు నమోదు చేసి సీబీఐ

తెలంగాణలోని హైదరాబాద్‌ కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.

BR Ambedkar Birth Anniversary 2024: అంబేద్కర్​ కు  హాస్య చతురత ఎక్కువే...

బీఆర్ అంబేద్కర్​ అంటే ఆయనో మేధావి.

13 Apr 2024

బీజేపీ

BJP Manifesto-Elections: రేపు బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర...ఆవిష్కరించిన ప్రధాని మోదీ..నడ్డా..అమిత్ షా

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone taping) వ్యవహారం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్​ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు.

Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.

13 Apr 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

PM Modi: జమ్ముకశ్మీర్‌లో 370 గోడలు కూల్చివేశాం.. ఉదంపూర్‌లో ప్రధాని మోదీ 

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది.

Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ, మధుర నియోజకవర్గ అభ్యర్థి హేమమాలిని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్'లోని గోధుమ పొలాన్ని సందర్శించారు.

Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత కల్వకుంట్ల కవితను శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

President Rule: ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: అతిషి 

ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి శుక్రవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని అతిషి అన్నారు.

AP Intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది.

12 Apr 2024

ఎన్ఐఏ

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది.

12 Apr 2024

దిల్లీ

Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..! 

ఘజియాబాద్'లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది.

Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు.

Narendra Modi: గేమింగ్ కమ్యూనిటీని కలుసుకున్న ప్రధాని.. వైరల్ అవుతున్న వీడియో   

ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ భారతీయ గేమర్లతో సమావేశమయ్యారు.

AP Inter: రేపు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది.

11 Apr 2024

బీజేపీ

Delhi: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన రోహన్ గుప్తా 

లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేత రోహన్ గుప్తా ఈరోజు బీజేపీలో చేరారు.

Kavitha: తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

11 Apr 2024

కర్నూలు

AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామంలో ఉగాది ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న 13మంది చిన్నారులు విద్యుదాఘాతానికి గురై కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

AP Liquor: ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు 

రానున్న ఎన్నికల్లో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించింది.

11 Apr 2024

హర్యానా

Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి

హర్యానా మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా దాద్రి రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి పై వేటు.. ఎందుకంటే? 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ శాఖ తొలగించింది.

DK Shivakumar: సార్వత్రిక ఎన్నికల వేళ షాక్ .. డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసు 

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.

Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీ

జనసేన స్టార్ క్యాంపెనర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీలను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

10 Apr 2024

తెలంగాణ

Tet -Telanagana-Date Extended: టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించింది.

Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్

పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్​ దేవ్​(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

10 Apr 2024

దిల్లీ

Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఒకవైపు అగ్రనాయకత్వం కటకటాలపాలవుతుండగా, మరోవైపు వారి సహచరులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు.

Drugs: సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ 

హైదరాబాద్ సీటీలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది.

Pothina Mahesh: వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన పోతిన మహేష్‌ 

రెండు రోజుల క్రితం జనసేన పార్టీని వీడిన జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి పోతిన వెంకట మహేష్ బుధవారం పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

DCP RadhaKishan: టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ పొడిగింపు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్​ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్​ను కోర్టు పొడిగించింది.