Page Loader
Narendra Modi: గేమింగ్ కమ్యూనిటీని కలుసుకున్న ప్రధాని.. వైరల్ అవుతున్న వీడియో   
గేమింగ్ కమ్యూనిటీని కలుసుకున్న ప్రధాని.. వైరల్ అవుతున్న వీడియో

Narendra Modi: గేమింగ్ కమ్యూనిటీని కలుసుకున్న ప్రధాని.. వైరల్ అవుతున్న వీడియో   

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2024
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ భారతీయ గేమర్లతో సమావేశమయ్యారు. టాప్ ఇండియన్ గేమర్స్ అయిన అనిమేశ్ అగర్వాల్, నామన్ మాథుర్,మిదిలేశ్,పావల్,తీర్థ్ మెహతా, గణేశ్ గంగాధర్,అన్షు బిస్ట్లు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. గేమింగ్ ఫీల్డ్ వారి అనుభవాలు, కుటుంబ నేపథ్యాలను పీఎం అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు కొద్దిసేపు గేమర్ గా అవతారమెత్తి ఆయన గేమ్స్ అడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. గేమింగ్ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో,ప్రధాని మోడీ తన జుట్టుకు రంగు వేయడం గురించి కూడా చాలా ఆసక్తికరమైన రీతిలో వెల్లడించారు. మెచ్యూర్‌గా కనిపించేందుకు తన జుట్టుకు తెల్లగా రంగులు వేస్తానని ప్రధాని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గేమర్ గా మారిన ప్రధాని మోదీ