Page Loader
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 
ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 12, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. నిందితులను అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్‌లుగా గుర్తించారు. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో పలువురు గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడిగా శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన ముస్సావీర్ హుస్సేన్ షాజీబ్‌ను గుర్తించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు