భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరుగుతున్న ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
Uttar Pradesh: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
రోడ్డు ప్రమాదంలో(Road Accident)భార్యమృతిని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన హరీశ్ రావు.. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేయాలి
ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ,హామీల అమలుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటైన సవాల్ విసిరారు.
EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు
ఈవీఎం(EVM)లలో పోలైన ఓట్లను వీవీపాట్(VVPAT)తో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పునిచ్చింది.
Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పై కుట్ర పన్నడం దేశద్రోహంతో సమానమని, అది తీవ్రమైన నేరమని పేర్కొంది.
Sunetra Pawar: 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్
25 వేల కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు ఊరట లభించింది.
Noida: నోయిడా స్క్రాప్ మాఫియా రవికనా, ప్రియురాలు కాజల్ ఝా థాయిలాండ్‌లో అరెస్ట్
నోయిడా స్క్రాప్ మాఫియా గ్యాంగ్‌స్టర్ రవికనా,అతని స్నేహితురాలు కాజల్ ఝా థాయిలాండ్‌లో పట్టుబడ్డారు.
PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ
సంపన్నులు (Elites) చనిపోయిన తర్వాత వారి సంపద (wealth)ను పేదవారికి పంపిణీ చేయాలన్నకాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మండిపడ్డారు .
ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.
IPL-Uppal-Metro Trains: ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్...మెట్రోరైళ్ల సమయం పొడిగింపు
గురువారం హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ (Uppal) మైదానంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్ మెట్రో (Metro Rail)శుభవార్త అందించింది.
Bhojasala-Madhya Pradesh-Indore: భోజశాల కాంప్లెక్స్ పై సర్వేను పూర్తి చేసిన భారత పురావస్తు శాఖ..మరో 8వారాల గడువు కోరిన ఏఎస్ ఐ
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్(Dhar)జిల్లాలో ఉన్న భోజశాల కాంప్లెక్స్ లో భారత పురావస్తు శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) (ASI) మార్చి 22న ప్రారంభించిన సర్వే మంగళవారంతో ముగిసింది.
Manipur: పేలుడులో దెబ్బతిన్న మణిపూర్‌ను నాగాలాండ్‌ను కలిపే వంతెన
మణిపూర్‌లోని ఇంఫాల్ , నాగాలాండ్‌లోని దిమాపూర్‌లను కలిపే వంతెన బుధవారం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) పేలుడులో దెబ్బతింది.
EVM-VVPAT verification case: ఓట్ల క్రాస్ వెరిఫికేషన్‌కు సంబంధించిన పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లు, దరఖాస్తులపై సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది.
Telangana Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Inter Results) వెల్లడయ్యాయి.
Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం
కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా దోచుకుంటుందని, ప్రజల బంగారాన్ని చొరబాటు దారులు లేదా ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వ్యాఖ్యలకు ప్రియాంక వాద్రా (Priyanaka Vadra) ధీటుగా సమాధానమిచ్చారు.
Patanjali misleading ads case: తప్పుదారి పట్టించే యాడ్స్ కేసులో.. తాజాగా రామ్‌దేవ్ క్షమాపణలు
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురువులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ బుధవారం నాడు వార్తాపత్రికలలో కొత్త బహిరంగ క్షమాపణలు చెప్పారు.
Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి.. చిన్నారి సహా 8 మందికి తీవ్రగాయాలు
బిహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు.
Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో కంప్యూటర్ విద్యార్థి నేహా హిరేమత్(Neha Hiremath) దారుణ హత్య రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.
Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు
అమేథీ(Amethi)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గంపై సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ(Smriti Irani)కీలక వ్యాఖ్యలు చేశారు.
Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం.. 16 కార్లు దగ్ధం
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది.
Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే
భారతీయ రైల్వే (Inian Railway) ఏప్రిల్ నెలలో అత్యధిక ప్రయాణికుల సంఖ్య (Highest Record)ను నమోదు చేసింది.
ArvindKejriwal-kavitha: అరవింద్ కేజ్రీవాల్, కవితకి షాక్.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు.
Pawan kalyan: అట్టహాసంగా నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(మంగళవారం) పిఠాపురంలో నామినేషన్ వేశారు.
Amit Shah: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల నుంచి బయటపడాలి...సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తన మిషన్ 400ని అధిగమించి మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
PM Modi: 'కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే...' కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని
రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Naima Khatoon: AMU కొత్త వైస్ ఛాన్సలర్ గా నైమా ఖాతూన్ .. 100 సంవత్సరాలలో మొదటి మహిళా VC
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్ ఛాన్సలర్‌గా నైమా ఖాతూన్‌ను నియమించింది.
Supreme Court: క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలోనే ఉందా?.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం చురకలు
కరోనాపై పోరాడేందుకు పతంజలి ఆయుర్వేద ఔషధం కరోనిల్‌ను ఔషధంగా ప్రచారం చేయడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి తప్పుబట్టింది.
Aravind Kejriwal: కేజ్రీవాల్ కు జైలులో మొదటి ఇన్సులిన్ .. భారీగా పెరిగిన షుగర్ లెవల్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయి తీహార్ జైలు (Tihar Jail)లో ఉంటున్నఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు ఇన్సులిన్ (insulin)ఇచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయి .
MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు వాగుపై నిర్మిస్తున్నవంతెన కూలిపోయింది.
Criminal Cases : 2023లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2,000కు పైగా క్రిమినల్ కేసులు: సుప్రీం
ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో.. వాటిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టులు 2023లో 2000కు పైగా కేసులపై తీర్పు వెలువరించినట్లు సుప్రీంకోర్టుకు సమాచారం అందింది.
Birthday Cake: కేక్ తిని బాలిక మృతి .. మరణానికి కారణం ఇదే !
గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Ncp-Sharad Pawar-Modi: మాజీ ప్రధానుల గురించి తర్వాత...ముందు మీరేం చేశారో చెప్పండి మోదీగారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై ఎన్సీపీ (Ncp) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మండిపడ్డారు.
Telangana-Inter results: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ (Telangana) ఇంటర్మీడియెట్ (Intermediate) పరీక్షల ఫలితాలను (Exam resultus) ఈ నెల 24 న విడుదల చేయనున్నటుల ఇంటర్ బోర్డు (Inter Board) వెల్లడించింది.
Bridal groom Kidnaped-East Godavari: కంట్లోకారం కొట్టి పెళ్లికూతురును లాక్కెళ్లారు
పెళ్లిమండపంలో కూర్చున్న ఓ పెళ్లికూతురుకు కళ్లలో కారం కొట్టి కొంతమంది లాక్కెళ్లారు.
Hyderabad: మాధవి లతను కౌగిలించుకున్న మహిళా ఏఎస్‌ఐ సస్పెండ్
బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ స్థానం అభ్యర్థి కె. మాధవి లతను కౌగిలించుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ
ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.
Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
పశ్చిమబెంగాల్(West Bengal)లో 2016లో చేపట్టిన టీచర్ జాబ్ నియామకాలపై(Teacher jobs recruitment) కలకత్తా హైకోర్టు (Calcutta High court) సంచలన తీర్పునిచ్చింది.
Arvind Kejriwal-Tihar Jail: తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
తిహార్ జైలు (Tihar Jail) సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పేర్కొన్నారు.
Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు.