భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Tamilanadu-Quary-Bomb Blast: తమిళనాడులో ఓ క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి..12 మందికి గాయాలు
తమిళనాడు(Tamilanadu)లోని ఒక క్వారీ(Quary)లో భారీ పేలుడు(Bomb Blast)సంభవించింది.
Heatwave: నిప్పులు కక్కుతున్న సూరీడు.. హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ జారీ
వడగాల్పులతో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Delhi-Congress-Leaders Resigned: ఢిల్లీ కాంగ్రెస్ కు మరో షాక్...ఇద్దరు నేతలు రాజీనామా
ఢిల్లీ (Delhi) కాంగ్రెస్ (Congress) కు మరో పెద్ద దెబ్బ తగిలింది.
Rupali Ganguly: బీజేపీలో చేరిన 'అనుపమ' ఫేమ్ రూపాలీ గంగూలీ
'అనుపమ'తో జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బుల్లితెర నటి రూపాలీ గంగూలీ ఇప్పుడు తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది.
Kadiam Srihari: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ
న్యాయమూర్తి బొల్లం విజయసేన్ రెడ్డితో కూడిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ మంగళవారం లా అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, ఈసీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది.
NewsClick:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు 8,000 పేజీల ఛార్జిషీట్.. ఉగ్రవాద నిధులపై ఆరోపణలు
ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (Newsclick) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై దిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ నమోదు చేశారు.
Janasena: గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ వివరణ
ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.
Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు శివసేన అభ్యర్థుల జాబితా విడుదల.. కళ్యాణ్ అభ్యర్థిగా శ్రీకాంత్ షిండే
మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభ ఎన్నికలకు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
AP Elections: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గత సోమవారంతో ముగియడంతో మే 13న ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న ఏకకాల ఎన్నికల కోసం ఎన్నికల బరిలో మిగిలి ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
Bomb threat e mail-Delhi- Schools:ఢిల్లీ స్కూళ్లకు బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్స్...రంగంలోకి దిగిన తనిఖీ బృందాలు
ఈ మెయిల్ (Email)ద్వారా బాంబు బెదిరింపు (Bomb threat) రావడంతో దిల్లీ (Delhi),నోయిడా (Noida)లోని పలు పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించారు.
LPG Price Cut: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ వాణిజ్య గ్యాస్ సీలిండర్ల రేట్ల తగ్గింపు విషయంలో సామాన్యులకు స్వల్ప ఉపశమనం కలిగించింది.
Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
మణిపూర్‌లో ఇద్దరు మహిళల న్యూడ్ పెరేడ్ కేసులో సీబీఐ కీలక విషయాలను బయటపెట్టింది.
Murder at mumabi chicken shop: చికెన్ షాప్ వద్ద బిల్లు చెల్లింపు విషయంలో ఘర్షణ...దాడి చేయడంతో ఒకరి మృతి
ముంబైలో 200 రూపాయల చికెన్ బిల్లు కోసం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికాగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు.
Patanjali-supreme court: ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి సుప్రీంకోర్టు మందలింపు
పతంజలి (Patanjali)తప్పుడు ప్రకటనల కేసులు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ .తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.
Earth quake-Bay of Bengal: బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం
బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Ramniwas Rawat: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాంనివాస్ రావత్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఈ ట్రెండ్ ఆగే సూచనలు కనిపించడం లేదు.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఖచ్చితమైన వాస్తవాలు లేవు.. సుప్రీంకోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదన
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు విచారణ కొనసాగుతోంది.
TDP Manifesto-BJP-Janasena: ఏపీలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
Prajwal Revanna-Sex Scandal-Suspended: దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ నుంచి సస్పెండ్
సెక్స్ వీడియోలు(Sex Videos)చిక్కుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)ను జేడీఎస్(JDS)పార్టీ సస్పెండ్ చేసింది.
Rajasthan Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇప్పటివరకు 10 మంది..
దేశం నలుమూలల నుండి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు. అయితే కోటాలో ఆత్మహత్యల ఘటనలు ఆగేలా కనిపించడం లేదు.
Amitshah Deepfake Video: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో జిగ్నేష్ మేవానీ పీఏ, ఆప్ నేత అరెస్ట్
కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత అమిత్ షా నకిలీ వీడియోను వైరల్ చేసిన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Jubliee hills Case: జూబ్లీహిల్స్ కేసులో షకీల్ అహ్మద్ కుమారుడికి ఊరట.. అరెస్ట్‌పై హైకోర్టు రెండు వారాల పాటు స్టే
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రమాదం కేసులో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రహీల్ అమీర్ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం స్టే విధించింది.
Telangana-Tenth Result: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ
తెలంగాణ (Telangana) పదో తరగతి (Tenth Result) ఫలితాలను మంగళవారం హైదరాబాద్ లోని ఎస్సీ ఈఆర్టి కాంప్లెక్స్ గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.
Delhi-Kejriwal-Supreme Court: బెయిల్ కోసం ట్రయిల్ కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు?: కేజ్రీవాల్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Case) కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
PM Modi: నేడు తెలంగాణాకి ప్రధాని.. జహీరాబాద్,మెదక్‌లలో ప్రసంగించనున్న మోదీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Accident In Kannur: కన్నూర్‌లో కారు, లారీ ఢీకొని.. చిన్నారి సహా ఐదుగురు మృతి
కేరళ కన్నూర్‌లోని పున్నచ్చేరి పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Rekha Patra: సందేశ్‌ఖలీ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు ఎక్స్-కేటగిరీ భద్రత సెక్యూరిటీ
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హాల్‌లో బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు భద్రత కల్పించారు.
Lok Sabha-Elections-AI-Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో పార్టీలకు ఏఐ సెగ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు ఆడియోలు లోక్ సభ ఎన్నికల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
Mumps cases increase in Delhi: ఢిల్లీలో మంఫ్ కేసులు పెరుగుతున్నాయి...జాగ్రత్తలు ఇవే
దిల్లీ (Delhi)లో గత కొద్ది వారాలుగా మంఫ్ కేసులు(Mumps Cases)పెరుగుతున్నాయి.
Relief for Bengal govt: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే
పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా రిక్రూట్ అయిన 25 వేల మంది ఉపాధ్యాయులను తొలగిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Revanth Reddy : అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో సమన్లు.. రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సమన్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు పంపారు.
Supreme Court-Sand Mining: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయండి: సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది.
Gutha Amith Reddy: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి
నల్గొండలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇస్తూ పార్టీ సీనియర్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Supreme court on CA Exam: సీఏ పరీక్షను వాయిదా వేయబోము.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం
బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(BIRED)గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Chicken Shawarma-Hospitalised-Mumbai: ముంబైలో చికెన్ షావర్మా తిని ఆసుపత్రి పాలైన 12 మంది
ముంబై(Mumbai)లో చికెన్ షావర్మా(Chicken Shawarma)తిని 12 మందికి పైగా ఆసుపత్రి (Hospital)పాలయ్యారు.
Madhya Pradesh: ఇండోర్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ.. నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన అభ్యర్థి అక్షయ్ బామ్
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు
మాజీ ప్రధాని హెచ్ డీ దేవ గౌడ(Devegouda)కుటుంబ సభ్యులపైన, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.