తదుపరి వార్తా కథనం

LPG Price Cut: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వ్రాసిన వారు
Sirish Praharaju
May 01, 2024
09:01 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ వాణిజ్య గ్యాస్ సీలిండర్ల రేట్ల తగ్గింపు విషయంలో సామాన్యులకు స్వల్ప ఉపశమనం కలిగించింది.
నేటి నుంచి LPG సిలిండర్ ధర రూ.19 తగ్గింది. ఇది వాణిజ్య సిలిండర్ రేట్లలో మాత్రమే LPG రేటు తగ్గించబడింది.
ఈ నెల డొమెస్టిక్ సీలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో 19కిలోల ఇండేన్ LPG సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ. 32.50 మేర తగ్గి.. రూ. 1,994.50కి చేరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మే మొదటి రోజున బిగ్ రిలీఫ్
#BreakingNews | Big Relief on the first day of May, prices of commercial LPG cylinders slashed by Rs 19...#LPGcylinder #LPGPrice #LPGCylinderPrice #NewsUpdates #BigNews #GasCylinder pic.twitter.com/zyAQWlXwtf
— News18 JKLH (@News18Kashmir) May 1, 2024