Page Loader
TDP Manifesto-BJP-Janasena: ఏపీలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసిన చంద్రబాబు, పవన్​ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్

TDP Manifesto-BJP-Janasena: ఏపీలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసిన చంద్రబాబు, పవన్​ కళ్యాణ్

వ్రాసిన వారు Stalin
Apr 30, 2024
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్​ లు కలసి మంగళవారం ఈ మేనిఫెస్టోను విడుల చేశారు. ప్రధానంగా ఈ ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. స్కూల్​ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదకి 15 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. ప్రతి రైతుకు 20 వేల రూపాయల ఆర్థికసాయం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్​ సిలిండర్లు ఇస్తమన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి కూటమి మ్యానిఫెస్టో