భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. 5 మంది భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మరోసారి ఫలించింది.
Tamilnadu: తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మహిళలు సహా 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ ఓటు వేసినట్లు చూపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో గురువారం వివాదం చెలరేగింది.
Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ బాధితురాలు యు టర్న్.. బీజేపీ ఒత్తిడి వల్లే కేసు
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలు యూ టర్న్ తీసుకుంది.
Ys Jagan : వైఎస్ జగన్ సీఎం లండన్ టూర్ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు గురువారం తీర్పును మే 14కి వాయిదా వేసింది.
IMD : తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Amit shah : భువనగిరి సభలో కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు
రాబోయే 2024 ఎన్నికల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమైన కీలక వ్యాఖ్యలు చేశారు.
AIMIM: 'పోలీసులను 15 సెకన్ల పాటు తొలగించండి'.. నవనీత్ రాణా ప్రకటనపై AIMIM ఆగ్రహం
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై ప్రకటనలు చేస్తూ ఒకరినొకరు బయటపెట్టుకునే పనిలో పడ్డారు.
Tamilnadu: 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో నిండిన ట్రక్కు బోల్తా .. దాన్ని గుమ్మికూడిన జనం
తమిళనాడులో బంగారు ఆభరణాలతో కూడిన ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది.ముందు వెళ్తున్న వాహనానికి తగిలించిన టార్పాలిన్ ఎగిరి ట్రక్కు కిటికీ షీల్డ్‌పై పడింది.
Tamilnadu Viral Video: కొత్త కారుకు పూజ చేసే సమయంలో.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
తమిళనాడులోని కడలూరులో ఆలయంలో పూజల సందర్భంగా కొత్త కారు ప్రమాదానికి గురైంది.
Maldives: నేడు జైశంకర్‌తో భేటీ కానున్న.. మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్
దౌత్యపరమైన ప్రతిష్టంభన మధ్య మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.
Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం
భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందట. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.
PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్
భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
Narendra Modi :కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. బీజేపీకి తోలి ప్రాధాన్యం దేశం
తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Narendra Modi : విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది.
YS Sharmila: వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు
వై.ఎస్.జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన కామెంట్స్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి,మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి.
Fake Aadhaar Cards: మిలటరీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. కేరళలో నకిలీ ఆధార్ కార్డులు
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. మయన్మార్ కు చెందిన 50,000 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Sam Pitroda: తూర్పు భారతీయులు చైనీయులు, దక్షిణా భారతీయులు దక్షిణాఫ్రికా వారీగా కనిపిస్తున్నారు.. శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదానికి తెరలేపారు. వాస్తవానికి, భారతదేశ వైవిధ్యం గురించి శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. భారతదేశంలో, తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని అన్నారు.
Haryana: 'చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు'.. హర్యానా ప్రభుత్వ సంక్షోభంపై ఖట్టర్
హర్యానా ప్రభుత్వం నుంచి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కష్టాల్లో పడింది.
Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది.
Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తాజాగా పూంచ్ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్ చేశారు.
Mayawathi: మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడి తొలగింపు.. ఆనంద్ కుమార్ కు కీలక బాధ్యతలు
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ సమన్వయ కర్తగా ఉన్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్'.. రద్దైన 70 అంతర్జాతీయ,దేశీయ విమానాలు
ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్' తర్వాత 70 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి.
Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి
హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.
Chardham Yatra 2024 : నేటి నుండి చార్ధామ్ యాత్రకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ పూర్తి చేసింది.
Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మంగళవారం మే 14వరకు పొడిగించారు.
Patanjali: ఆన్‌లైన్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలి.. సస్పెండ్ చేయబడిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలు
పతంజలి,ఇతర కంపెనీలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిని తీసుకుంది.
BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్
లోక్‌సభ ఎన్నికల మధ్య కాంగ్రెస్ మీడియా మాజీ సమన్వయకర్త రాధికా ఖేరా,నటుడు శేఖర్ సుమన్ ఇద్దరూ మంగళవారం బీజేపీ చేరారు.
Arvind Kejriwal: బెయిల్ ఇస్తే మీరు అధికారిక విధులు నిర్వర్తించకూడదు .. కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన
మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై మంగళవారం సుదీర్ఘ విచారణ జరిగింది.
Ys Jagan: పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Bengaluru Metro: మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు
బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు.
Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీని వీడలేనన్న కంగనా.. ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతానని వెల్లడి
కంగనా రనౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా..?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై మరో కేసు.. ఎన్‌ఐఏ విచారణకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు.. కుట్రగా పేర్కొన్న ఆప్
మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
Salman Khan house firing case: ముంబై పోలీసులకు పెద్ద విజయం.. రాజస్థాన్‌లో ఐదో నిందితుడి అరెస్ట్
ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పుల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయాన్ని సాధించింది.
PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజక వర్గాల్లో ఈ రోజు లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది.
Kaleshwaram: కాళేశ్వరంపై నేడు న్యాయ విచారణ.. మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Jharkhand : 34.23 కోట్ల నగదు రికవరీ .. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు అరెస్టు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, అతని సహాయకుడిని అరెస్టు చేసింది.