భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ
గురుగ్రామ్‌లో ఓ మహిళ తన సోదరుడితో కలిసి తన భాగస్వామిని హత్య చేసింది.
Helicopter Crashes: విమాన ప్రమాదంలో మరణించిన భారత నాయకులు వీరే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన వార్తతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది.
Aam Aadmi Party: ఆప్ విదేశాల నుండి కోట్ల విలువైన అక్రమ నిధులు.. హోం మంత్రిత్వ శాఖకు ఈడీ కీలక సమాచారం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Delhi Excise Scam Case: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని.. కోర్టును ఆశ్రయించిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సోమవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ చుక్కెదురు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది.
Gujarat: గుజరాత్ నలుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్
గుజరాత్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
Bathina Brothers: బత్తిన చేప మందుకు సర్వం సిద్ధం
బత్తిన సోదరులు ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీకి సిద్ధమయ్యారు.
Arvind Kejriwal : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపు రాతలు.. పీఎంవో ని నిందించిన ఆప్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు
మహారాష్ట్రలోని పూణెలో ఓ మైనర్ కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Supreme Court: కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు
మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం
భారత ఎన్నికల సంఘం తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడానికి షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో సోమవారం ఇక్కడ సమావేశం కానుంది.
Amit Shah : తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే ?
తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
బెంగళూరులోని సిసిబి పోలీసులు ఉద్యాననగర్‌లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో నిన్న అర్థరాత్రి వరకు జరిగిన రేవ్ పార్టీపై దాడి చేశారు.
Manipur Shooting: మణిపూర్‌లో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కూలీలు కాల్చివేత
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజా కేసులో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కూలీలపై కాల్పులు జరగ్గా, అందులో ఒకరు మృతి చెందారు.
UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి
పూర్వకాలంలో గురు కులాలు ఉన్న రోజుల్లో విద్యార్ధులు గురువు బంధానికి విలువ ఉండేది.
Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..
కార్లకు క్లచ్ ప్లేట్లు, బ్రేకులు ఎక్కడ ఉంటాయో తెలిసీ తెలియని వయసు అది. బ్రేకులు వేయబోయి క్లచ్ ప్లేట్లపై కాలు పడింది .
Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తన హాస్టల్ గదిలో 21 ఏళ్ల విద్యార్థి పునీత్ దూబే శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
AirIndia: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి.
Nellore: ఏమి పాపం చేశానమ్మా.. నెల్లూరు జిల్లాలో దారుణం
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది.పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
AAP: ఆప్ కు రాజకీయ సమాధి కట్టే బిజెపి కుట్రకి నిరసనగా ర్యాలీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,బీజేపీ కి మధ్య వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతోంది.
Palanadu: పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ.. ఈరోజే బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ
పోలింగ్ ముగిసి ఐదు రోజులు కావస్తున్నా పల్నాడు ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు
ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో మోసాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి.
Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి మల్లారెడ్డిని భూ వివాదం విషయంలో పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ విషయమై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Kanhaiya Kumar: ఢిల్లీలో హస్తం పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరాతో దాడి..
ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్ధులపై దాడులు దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకున్నాయి.
Gujarat : వాళ్ళు మనుష్యులు కాదు మృగాలు.. కుక్క కాళ్లు, చేతులు పట్టుకుని భవనంపై నుంచి కింద పడేశారు
గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Swati Maliwal : స్వాతి మలివాల్‌పై విభవ్ కుమార్ సంచలన ఆరోపణలు ..ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Haryana: భక్తులు వెళుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం
హర్యానాలోని నుహ్ జిల్లాలోని తవాడు సమీపంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై భక్తులతో నిండిన కదులుతున్న బస్సు శుక్రవారం రాత్రి మంటల్లో చిక్కుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.
patna: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా
బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి మృతదేహం కాలువలో కనిపించడంతో కలకలం రేగింది.
Heavy Rains: హైదరాబాద్ కు బిగ్ అలర్ట్.. సాయంత్రానికి భారీవర్షం
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
COVAXIN: కొవాగ్జిన్ టీకాతోనూ దుష్ప్రభావాలు.. బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
కరోనా సమయంలో ఇవ్వబడిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలను దీనిని తయారు చేస్తున్న కంపెనీ అంగీకరించింది.
Pulivarthi Nani: టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం.. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని తిరుపతి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Swati Maliwal Case: విభవ్ కుమార్ 'నన్ను కడుపులో,చెంప పై కొట్టాడు: స్వాతి మలివాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సీఎం పీఏ తనను కొట్టారని, అనుచితంగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కొద్దిరోజుల క్రితం ఆరోపించారు.
Encounter: దేశ రాజధానిలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అనుచరుడి ఎన్‌కౌంటర్
దేశ రాజధాని దిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.