భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kaamya Karthikeyan: ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా నేవీ అధికారి కుమార్తె..
ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది.
Hyderabad:ఎల్బీ నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్లపై వ్యాపారి కర్రలతో దాడి
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని కామినేని చౌరస్తా ఫ్లైఓవర్ కింద పలువురు అంబులెన్స్ డ్రైవర్లపై ఓ వ్యాపారి కర్రలతో దాడికి పాల్పడ్డాడు.
Mumbai:థానే కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్ పాజిటివ్: పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 103మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
Uttarakhand : అత్యుత్సాహంతో పోలీసులు నేరుగా ఆసుపత్రి ఓపీడీలోకి జీపు.. వైరల్ అవుతున్న వీడియో
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్‌లోని నాలుగో అంతస్తులోని జనరల్ వార్డులోకి పోలీసుజీపు రావడంతో కలకలం రేగింది.
Bengaluru: బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు.. అపప్రమత్తమైన పోలీసులు
బెంగళూరులో గురువారం (మే 23) మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ ప్రజలలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది.
Palnadu: చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల గృహ నిర్బంధం టీడీపీ నేతలు
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు గురువారం 'ఛలో మాచర్ల' కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు.
Loksabha Elections: 889 మంది అభ్యర్థులు,58 సీట్లు,8 రాష్ట్రాలు.. నేటితో ముగియనున్న ఆరో దశ ప్రచారం
లోక్‌సభ 6వ దశ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మే 25న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సందడి ఈరోజు అంటే గురువారం సాయంత్రం 5 గంటలకు ఆగిపోతుంది.
Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని నిర్మల్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
TSRTC To TGSRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు టీఎస్ఆర్టీసీ నుండి టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్పు
టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్చచినట్లు తెలంగాణ RTC MD సజ్జనార్ సంస్థ ఎండీ సజ్జనార్ X వేదికగా తెలిపారు.
Home ministry office: నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
దిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాంబు పేల్చివేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు బుధవారం తెలిపారు.
ECI: కట్టు బాట్లు దాటొద్దు :కాంగ్రెస్,బీజేపీలకు ఈసి లేఖ
స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రవర్తనా నిమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం(ఈసి) ఆదేశించింది.
MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఈసీని కోరిన కాంగ్రెస్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీస్థానానికి జరిగే ఉప ఎన్నికలకు మే 27న వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్ భారత ఎన్నికల సంఘాన్ని కోరారు.
Pinneli Rama Krishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఉదయం నుంచి గాలిస్తున్నారు.
Uma Maheshwar Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్
తెలంగాణ సీసీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఉమా మహేశ్వర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
Supreme Court : 8మంది పాపులర్ ఫ్రంట్ ఇండియా సభ్యులకు బెయిల్ రద్దు
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియాకి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Hemanth Soren: హేమంత్ సొరేన్ మధ్యంతర బెయిల్ కు సుప్రీం నిరాకరణ
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు షాక్ తగిలింది.లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ
మే 13న పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కెమెరాకు చిక్కిన వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.
Raghav Chadda: కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు, రాహుల్ ఆప్‌కి ఓటు వేస్తారు: రాఘవ్ చద్దా
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే స్వాతి మలివాల్‌తో దురుసుగా ప్రవర్తించిన కేసు రోజురోజుకు ఊపందుకుంటోంది.
Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరింపు సందేశాలు రాసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Porsche crash: మొదటి పబ్‌లో ₹48,000 ఖర్చు చేసిన యువకుడు
మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
IndiGo: అది ఇండిగో విమానమా .. నాటు పడవా ?
సర్వసాధారణంగా బస్సులు , రైళ్లు, నాటు పడవలు పరిమితికి మించి ప్రయాణికులు పయనించటం గురించి విన్నాం,చూశాం.
Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !
విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు.
Uttar pradesh : సీట్ల విషయంలో వివాదం.. కదులుతున్న బస్సులో బీజేపీ నాయకుడిని కొట్టిన రౌడీలు
ఉత్తర్‌ప్రదేశ్'లోని లఖింపూర్ ఖేరీలోని పాలియా ప్రాంతంలో బస్సులో సీటు గురించి వివాదం జరిగింది.
Bomb Threat: ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు.. పోలీసులకు కీలక ఆధారాలు
ఈ నెల ప్రారంభంలో, దిల్లీలోని 150 పాఠశాలలకు బాంబు బెదిరింపు దర్యాప్తులో ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Prashant Kishor: బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయం: ప్రశాంత్ కిషోర్
బీజేపీకి లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో 300 సీట్లు రావచ్చని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.
Brij Bhushan: నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.
Pendyala Krishna Babu Passed Away: కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కృష్ణబాబుగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.
Bengaluru: టాక్సీ ఏదైనా డ్రైవర్లు చుక్కలు చూపటం పక్కా
ఊబర్ టాక్సీ , బైక్ సేవలపై వినియోగదారులు కొంత కాలంగా అసంత్తృప్తిగా ఉన్నారు. ఈ టాక్సీలను నడిపే డ్రైవర్లు వినియోగదారుల పట్ల దురుసుగా వ్యవహరించటం రివాజుగా మారింది.
Odisha: ఒడిశాలోని బలంగీర్ గ్రామం ఓటింగ్ బహిష్కరణ
ఒడిశాలోని బలంగీర్‌లోని దాదాపు 1100 మంది గ్రామస్తులు పాఠశాలలు, ఆసుపత్రులను డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు.
Bollaram: ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది.
Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు
పూణేలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్న పోర్స్చే కారు గుద్దుకుని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
Calcutta High Court judge: ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి
తన జీవితంలో ఎదుగుదలకు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ఎంతో దోహదపడిందని కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ చెప్పారు.
Flamingos Found Dead: విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి
మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో కనీసం 36 ఫ్లెమింగోలు మరణించాయి.
Telangana Cabinet: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
Pune: పోర్షేతో ఇద్దరు టెక్కీలను హత్య చేసిన యువకుడి తండ్రి ఔరంగాబాద్‌లో అరెస్టు
పూనేలో ఆదివారం ఇద్దరు టెక్కీల మృతికి టీనేజ్ యువకుడు కారణమయ్యాడు. ప్రజా ఆగ్రహానికి తల ఒగ్గి పోర్ష్ కారు యజమానిని ఔరంగాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత
సోమవారం పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Swati Maliwal assault case: స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. సిట్‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు
దిల్లీ సిఎం హౌస్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌పై దాడి కేసు దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.