Page Loader
Bollaram: ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు 
ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Bollaram: ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2024
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున బోలారంలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై చెట్టు విరిగిపడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సరళాదేవికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి