Page Loader

పిన్నెలి రామకృష్ణారెడ్డి: వార్తలు

27 Jun 2024
భారతదేశం

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే  

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

26 Jun 2024
భారతదేశం

Pinelli Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెలి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

05 Jun 2024
భారతదేశం

Pinnelli Ramakrishna Reddy: కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు.. రేపటితో కోర్టు గడువు సమాప్తం

తన పార్టీ అధికార పీఠానికి దూరమైంది . దీంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి బాధలు తప్పడం లేదు.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు.. కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై నంబూరి శంకరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రాకూడదని ఆదేశించింది.

22 May 2024
భారతదేశం

Pinneli Rama Krishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఉదయం నుంచి గాలిస్తున్నారు.