భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
22 Apr 2024
కల్వకుంట్ల కవితMLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశ ఎదురైంది.
22 Apr 2024
బీజేపీBjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు
గోషామహల్ (Goshamahal)ఎమ్మెల్యే (Mla)రాజాసింగ్ (Rajasingh) పై మరో కేసు నమోదైంది.
22 Apr 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ రద్దు.. పిటిషనర్‌కు భారీ జరిమానా
అన్ని క్రిమినల్ కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ కోసం దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
22 Apr 2024
సుప్రీంకోర్టుSupreme Court: 14 ఏళ్ల మైనర్ కి సుప్రీంకోర్టులో ఉపశమనం.. సుప్రీం అసాధారణ తీర్పు
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల మైనర్ గర్భాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
22 Apr 2024
ఆంధ్రప్రదేశ్AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.
22 Apr 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు విచారణ
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.
22 Apr 2024
హైదరాబాద్Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ పై కేసు నమోదు
హైదరాబాదులోని మసీదును లక్ష్యంగా చేసుకుని ఊహాజనిత బాణం వేసినందుకు సంజ్ఞ చేసినందుకు బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిపై ఆదివారం క్రిమినల్ కేసు నమోదైంది.
22 Apr 2024
కర్ణాటకKarnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి
28 ఏళ్ల వివాహితను తన వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన ఆరోపణలపై కర్ణాటకలో ఒక జంట సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇండియా టుడే నివేదిక తెలిపింది.
21 Apr 2024
ఇండియా కూటమిChidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్ చట్టాలను రద్దు
కేంద్రంలో ఇండియా కూటమి(India Alliance)అధికారంలోకి వస్తే సీఏఏ (CAA)తో పాటు మూడు క్రిమినల్ చట్టాలను కూడా రద్దు చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు.
21 Apr 2024
ముంబైStuden Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్
విద్యార్థి సస్పెండ్ ముంబై(Mumbai)లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ )(Tiss)ఓ పరిశోధక విద్యార్థిని సస్పెండ్ చేసింది.
21 Apr 2024
ఇంటర్Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల డేట్ వెల్లడించిన విద్యాశాఖ
తెలంగాణ(Telangana)ఇంటర్(Inter)విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి వార్తను అందజేసింది.
21 Apr 2024
ఉత్తర్‌ప్రదేశ్Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని మోరాదాబాద్ (Moradabad) లోక్ సభ (Lok Sabha) అభ్యర్థి గా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ సింగ్ (Kunwar Sarvesh Singh) శనివారం మృతి చెందారు.
21 Apr 2024
పరీక్ష ఫలితాలుTenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల
తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.
21 Apr 2024
అయోధ్యఅయోధ్య జంక్షన్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
21 Apr 2024
ఎలక్షన్ కమిషనర్Electronic Voting Machines-Election-India: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
ప్రజాస్వామ్య(Democracy)దేశాల్లో ఎన్నికల(Elections)ప్రక్రియ చాలా కీలకమైనది.
21 Apr 2024
పవన్ కళ్యాణ్Jagan-Pawan Kalyan-Andhra Pradesh: జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం
కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ (Narendra Modi)ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ముఖ్యమంత్రి (Chief Minister)వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S.Jagan Mohan Reddy)ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రధాని నరేంద్రమోదీ తో చెప్పి అక్కడ జైలు కట్టిస్తామని జనసేన (Janasena Party) వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.
20 Apr 2024
ప్రధాన మంత్రిPM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ
ప్రధాని(Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) మహారాష్ట్ర(Maharashtra)లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
20 Apr 2024
కర్ణాటకKarnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
20 Apr 2024
ఒడిశాBoat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
ఒడిశా (Odisha )లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
20 Apr 2024
హైదరాబాద్Rains in Hyderabad-Cool weather: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం
హైదరాబాద్(Hyderabad)వాసులకు వేసవి(Summer)తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది.
20 Apr 2024
కర్ణాటకYouth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత..
కర్ణాటక (Karnataka) లోని చిత్రదుర్గ (Chithra Durga)లో పని ముగించుకుని ముస్లిం సహోద్యోగిని దింపుతున్నాడన్న కారణంతో యువకుడిపై గురువారం కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
19 Apr 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా స్వీట్లు, మామిడిపండ్లు,బంగాళదుంపలు, పూరీలు తిన్నారంటూ ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు.
19 Apr 2024
హైదరాబాద్Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లత ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.
19 Apr 2024
తిరుమల తిరుపతిTirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
19 Apr 2024
తెలంగాణHyderabad : బిఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
19 Apr 2024
ఉత్తరాఖండ్Uttarakhand : గుడిలో దీపం వెలిగించడానికి వెళ్లి.. సజీవ దహనమైన వృద్ధుడు
ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని న్యాల్‌గఢ్‌లో అడవి మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు.
19 Apr 2024
మధ్యప్రదేశ్Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో ..
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బాలికను బందీగా ఉంచి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది.
18 Apr 2024
మనీష్ సిసోడియాManish Sisodia: మనీశ్ సిసోడియాకు షాక్.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ షాక్ తగిలింది.
18 Apr 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని ఆహారమే షుగర్ లెవెల్ పెరగడానికి కారణమని ఈడీ న్యాయవాది రోస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా వాదించారు.
18 Apr 2024
తెలంగాణKannaRao: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు
భూకబ్జా కుంభకోణంలో ఈ నెల మొదట్లో అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
18 Apr 2024
దిల్లీVideo Viral: బికినీ ధరించి బస్సు ఎక్కిన మహిళ.. వైరల్ అయ్యిన వీడియో
దిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది.
18 Apr 2024
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీShilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
18 Apr 2024
హైదరాబాద్Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్
హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది.ఒక బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుకు కెళ్ళింది.
18 Apr 2024
పశ్చిమ బెంగాల్Westbengal: ముర్షిదాబాద్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ.. అనేకమంది గాయలు ..
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపులో గందరగోళం నెలకొంది.
18 Apr 2024
సత్య నాదెళ్లTime Magazine: టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..
టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
17 Apr 2024
టాలీవుడ్RaghuBabu: టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బిఆర్ఎస్ నేత మృతి
టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అద్దంకి -నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
17 Apr 2024
తెలంగాణIMD: రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
తెలంగాణ (Telangana) లో రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సీయస్ పెరిగే అవకాశమున్నట్లు హైదరాబాద్ (Hyderabad)వాతావరణశాఖ హెచ్చరించింది.
17 Apr 2024
గుజరాత్Gujarat : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి చెందారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం కారు ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 10 మంది మరణించారు.
17 Apr 2024
మహారాష్ట్రMaharashtra: జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లో 17 మందికి పైగా కార్మికులు గాయపడగా ఒకరు మృతి చెందారు.
17 Apr 2024
అయోధ్యRam Lalla Tilak: అయోధ్యలోని రామ్ లల్లాలో నుదుటిని తాకిన సూర్యకిరణాలు
అయోధ్య (Ayodhya)లోని రామ్ లల్లా (Ram Lalla) లోని అద్భుతం ఆవిష్కృతమైంది.