NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో .. 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో .. 
    మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో ..

    Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో .. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2024
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని గుణాలో బాలికను బందీగా ఉంచి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది.

    దాడికి పాల్పడిన వ్యక్తి బాధితురాలి ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. అతను మొదట బాలికను బందీగా చేసుకొని దారుణంగా కొట్టాడని, ఆపై ఆమె కళ్లలో, నోటిలో ఎర్ర కారం పోసి, తర్వాత ఫెవిక్విక్‌తో బాలిక నోటిని అతికించాడు.

    పోలీసులు నిందితుడి పేరు అయాన్‌ పఠాన్‌గాపేర్కొన్నారు. గాయపడిన బాధితురాలు ఈ సంఘటనకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇచ్చింది .

    బాధితురాలికి అయాన్‌ను చాలా కాలంగా తెలుసునని చెప్పింది. అయాన్ అమ్మాయి ఇంటిపై ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఆ అమ్మాయి తన ఇంటిని అయాన్ పేరు మీద రిజిస్టర్ చేయించాలని కోరాడు.

    Details 

    ఇంటి నుంచి అక్రమ మద్యం స్వాధీనం 

    పదే పదే ఒత్తిడి చేయడమే కాకుండా అయాన్ ఆమెను బందీగా ఉంచి చిత్రహింసలకు గురిచేశాడు.

    గాయపడిన బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు.అయాన్ పఠాన్‌ను అరెస్టు చేశారు.

    ఏఎస్పీ మాన్ సింగ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం..అమ్మాయి,అయాన్ ఇద్దరూ గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ విషయంలో విభేదాలు కూడా వచ్చాయి.

    నిందితుడి ఇంట్లో కల్తీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తు చేయగా.. బాలిక తండ్రి మృతి చెందిన విషయం కూడా పోలీసులకు తెలిసింది.ఇల్లు బాలిక తల్లి పేరు మీద ఉంది.

    బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆమెకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తదుపరి చర్యల కోసం పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం ఆంధ్రప్రదేశ్
    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు గుంటూరు జిల్లా
    Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా బాలీవుడ్
    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన

    మధ్యప్రదేశ్

    Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్  విద్యార్థులు
    4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా ఎన్నికలు
    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025