LOADING...
RaghuBabu: టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బిఆర్ఎస్ నేత మృతి 
టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బిఆర్ఎస్ నేత మృతి

RaghuBabu: టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బిఆర్ఎస్ నేత మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
11:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అద్దంకి -నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నల్గొండ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు బైక్ పై వెళుతుండగా .. రఘు బాబు BMW కారు ఢీ కొట్టింది. దీంతో జనార్దన్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో రఘుబాబు కారులోనే ఉన్నాడు. ఆ సమయంలో అయన డ్రైవర్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నల్లగొండ బైపాస్ రోడ్డులో నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి