ఎలక్షన్ కమిషనర్: వార్తలు

Electronic Voting Machines-Election-India: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

ప్రజాస్వామ్య(Democracy)దేశాల్లో ఎన్నికల(Elections)ప్రక్రియ చాలా కీలకమైనది.

Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు ఎంపిక 

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులను ఎన్నికల కమిషనర్‌లుగా నియమించినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం ప్రకటించారు.