నిరుద్యోగ యువత: వార్తలు

Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం 

బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(BIRED)గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.