NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి 
    Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి

    Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2024
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరుగుతున్న ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

    సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో వైరల్ అవుతున్న వీడియోలో, బిజెపి కార్యకర్తలు నితిన్ గడ్కరీని అపస్మారక స్థితిలో వేదికపై నుండి క్రిందికి తీసుకెళుతున్నట్లు చూడచ్చు .

    మీడియా కథనాల ప్రకారం, గడ్కరీకి వెంటనే చికిత్స అందించారు, ఆ తర్వాత అయన కోలుకుని తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    VIDEO | Lok Sabha Elections 2024: Union Minister Nitin Gadkari fainted during an election rally in Maharashtra's Yavatmal earlier today.

    Gadkari later shared on X (formerly Twitter) that he was fine and was leaving for Warud, Maharashtra to address another rally.… pic.twitter.com/FwaW3uL3DM

    — Press Trust of India (@PTI_News) April 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు!  కర్ణాటక
    Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా? ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా
    Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా?  జడేజా

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025