భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
19 Mar 2024
సుప్రీంకోర్టుCAA : సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లు.. నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని కేంద్రం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 200కి పైగా పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.
18 Mar 2024
ఉత్తర్‌ప్రదేశ్UP: దుంగార్‌పూర్ కేసులో ఆజం ఖాన్‌కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు
దుంగార్‌పూర్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
18 Mar 2024
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీycp bus yatra: "మేమంతా సిద్దం" పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర
రానున్న లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు.
18 Mar 2024
ఎన్నికల సంఘంElection Commission of India:ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంగం(ECI)కీలక నిర్ణయం తీసుకుంది.
18 Mar 2024
తెలంగాణBRS Party: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు.
18 Mar 2024
నరేంద్ర మోదీNarendra Modi : 'రాహుల్ గాంధీకి సవాలుకు నేను రెడీ' .. జగిత్యాలలో ఎన్నికల సభలో మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించింది.
18 Mar 2024
సుప్రీంకోర్టుElectoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
18 Mar 2024
తమిళసై సౌందరరాజన్Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
తెలంగాణ గవర్నర్,పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు.
18 Mar 2024
కల్వకుంట్ల కవితMLC Kavitha: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కవిత.. అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైన ఈడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
18 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Aravind Kejriwal : ఢిల్లీ జల్ బోర్డు విచారణలో అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు.. సమన్ల చట్టవిరుద్ధమన్న ఆప్
ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
18 Mar 2024
కోల్‌కతాBuilding Collapsed: కోల్ కత్తా లో కుప్పకూలిన భవనం, 10మందిని రక్షించిన సహాయక సిబ్బంది
కోల్‌కతాలోని కార్టర్ రీచ్ ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్థుల భవనం కూలిపోయిందని పశ్చిమ బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ అభిజిత్ పాండే తెలిపారు.
18 Mar 2024
రాజస్థాన్Train Accident : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూపర్‌ఫాస్ట్ రైలు
రాజస్థాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్ లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు.
17 Mar 2024
నరేంద్ర మోదీPM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.
17 Mar 2024
ఎన్నికల సంఘంArunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.
17 Mar 2024
ఎన్నికల సంఘంElectoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగపర్చింది.
17 Mar 2024
కేంద్ర ప్రభుత్వంఆన్లైన్లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.
17 Mar 2024
దానం నాగేందర్Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్.. బీఆర్ఎస్‌కు భారీ షాక్
బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది.
17 Mar 2024
గుజరాత్Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన
అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
17 Mar 2024
అరూరి రమేష్Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్
బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో ఆదివారం చేరారు.
17 Mar 2024
ఇండియా కూటమిముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.
17 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు పంపింది.
17 Mar 2024
ఎన్నికల సంఘంKYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా?
16 Mar 2024
ఎన్నికల సంఘంPM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ
లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
16 Mar 2024
తెలంగాణTelangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
16 Mar 2024
ఎన్నికల సంఘంModel Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!
Model Code Of Conduct: 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ప్రకటించారు.
16 Mar 2024
కల్వకుంట్ల కవితKavitha: ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత
లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి దిల్లీ కోర్టు శనివారం అప్పగించింది.
16 Mar 2024
ఎన్నికలుGeneral Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.
16 Mar 2024
ఆంధ్రప్రదేశ్Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
16 Mar 2024
బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీRS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు.
16 Mar 2024
నరేంద్ర మోదీPM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్, బీఆర్ఎస్: ప్రధాని మోదీ
గత పదేళ్లలో తెలంగాణ అభివృద్దికి ఎన్డీఏ సర్కారు కృషి చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
16 Mar 2024
ఆంధ్రప్రదేశ్YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే
అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
16 Mar 2024
కల్వకుంట్ల కవితకవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఆధికారులు
దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శనివారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
16 Mar 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
16 Mar 2024
ఎన్నికల సంఘంLok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది.
15 Mar 2024
కల్వకుంట్ల కవితMLC Kavitha: లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
15 Mar 2024
తెలంగాణDanam Nagender: కాంగ్రెస్ లోకి దానం నాగేందర్... సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ
భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)నుండి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశమయ్యారు.
15 Mar 2024
తెలంగాణPasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు.
15 Mar 2024
హైకోర్టుYS Avinash Reddy bail: ఎంపీ అవినాష్ బెయిల్ పై వాదనలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
15 Mar 2024
కల్వకుంట్ల కవితMLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు జరిగిన ఆసక్తికర పరిణామంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
15 Mar 2024
తెలంగాణBRS And BSP Alliance: పొత్తు ఖరారు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయానికి వచ్చారు.