LOADING...
MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 15, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ఒకరోజు ముందు జరిగిన ఆసక్తికర పరిణామంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని నాలుగు బృందాలు కవిత, ఆమె భర్త అనిల్‌ నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. దిల్లీ మద్యం కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైంది. హైదరాబాద్‌లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కవిత నివాసంలో ఈడీ సోదాలు

Advertisement