
MLC Kavitha: లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే, కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. నివాసంలోకి కనీసం ఎవరిని కూడా అనుమతించడాం లేదు. ఇప్పటికే, కవిత నివాసం దగ్గరికి హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కవితకు Arrest Notice ఇచ్చి అదుపు లోకి తీసుకున్న ED అధికారులు
BREAKING:- MLC #Kavitha కు Arrest Notice ఇచ్చి అదుపు లోకి తీసుకున్న ED అధికారులు
— Daily Culture (@DailyCultureYT) March 15, 2024
కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లు సీజ్ చేసిన ED అధికారులు#BRS #KCR pic.twitter.com/zT21sScFuz