దానం నాగేందర్: వార్తలు
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు
హైదరాబాద్‌లోని కాంపౌండ్ వాల్‌ను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది.
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ
ఖైరతాబాద్ ఎమ్యెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్.. బీఆర్ఎస్‌కు భారీ షాక్
బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది.