గడ్డం రంజిత్‌రెడ్డి: వార్తలు

Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌.. బీఆర్ఎస్‌కు భారీ షాక్

బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది.