Page Loader
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం 
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ గవర్నర్,పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి తమిళసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళిసై. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో సౌందరరాజన్ పేరు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు మీడియాకి తెలిపాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ గవర్నర్ రాజీనామా