తదుపరి వార్తా కథనం

Rain Alert: తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 19, 2024
04:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
నేడు(మంగళవారం),రేపు (బుధవారం)తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది.
దీని ప్రభావంతో జగిత్యాల,సిరిసిల్ల,ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిజామాబాద్,పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
గంటకు 30-40 కీ.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాతావరణ కేంద్రం చేసిన ట్వీట్
तेलंगाना का 7-दिन का पूर्वानुमान (मध्याह्न) 0300 UTC पर आधारित, 1300 घंटे IST पर जारी किया गया दिनांक: 19/03/2024 pic.twitter.com/6C1GHirirb
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 19, 2024
మీరు పూర్తి చేశారు