Page Loader
Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి 
Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి

Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2024
08:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జార్ఖండ్‌లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ సంఘటన జమ్తారా-కర్మతాండ్‌లోని కల్ఝరియా సమీపంలో జరిగింది. రైల్వే యంత్రాంగం, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చేందుకు అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని నివేదించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post