NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 
    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2024
    06:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

    దిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంచ్ చేశారు.

    ఈ పథకం కింద రానున్న ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లతో వేల గోదాములను నిర్మించి 700 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని సృష్టిస్తామని మోదీ చెప్పారు.

    ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11 గోదాములను ఆయన ప్రారంభించారు.

    అలాగే, దేశవ్యాప్తంగా 500 పీఏసీఎస్‌ గోదాములు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

    మోదీ

    18,000 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ: మోదీ

    తమ ప్రభుత్వం సుభిక్ష సంకల్పం తీసుకున్నట్లు, నేడు ఆ కలను చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని మోదీ అన్నారు.

    ఈ ప్రాజెక్టులో భాగాంగా దేశంలోని ప్రతి మూలన వేల సంఖ్యలో గోదాములు నిర్మిస్తామని, వీటి వల్ల భవిష్యత్తులో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు.

    దేశవ్యాప్తంగా 18,000 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పీఏసీఎస్‌లను కంప్యూటరీకరిస్తున్నదన్నారు.

    10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తద్వారా చిన్న రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు
    సహకార శాఖ మంత్రి

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర బంగారం
    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ
    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్

    నరేంద్ర మోదీ

    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? అయోధ్య
    PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం  ఆంధ్రప్రదేశ్
    Narendra Modi: ఆంధ్రాలో చారిత్రక రామాయణ క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ  భారతదేశం
    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ జీ20 సమావేశం
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం  మహారాష్ట్ర
    Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!  లోక్‌సభ
    Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్ రాహుల్ గాంధీ
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు  ధర్మేంద్ర ప్రధాన్

    సహకార శాఖ మంత్రి

    CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం  అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025