అమీన్ సయానీ: వార్తలు

Ameen Sayani: ప్రఖ్యాత రేడియో అనౌన్సర్ అమీన్ సయానీ కన్నుమూత

ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ మంగళవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు.ఆయనకు 91 ఏళ్లు.