LOADING...
BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా 
BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా

BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 01, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ రాజకీయ నాయకుడు,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.బీబీ పాటిల్‌.. 2014,2019 ఎన్నికల్లో భారాస నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయన దిల్లీలోఈ రోజు బీజేపీ లో చేరారు. ఇదిలా ఉండగా,ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం బీఆర్‌ఎస్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఏకాభిప్రాయంతో కొనసాగుతున్న ఈ ట్రెండ్ రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీలో చేరిన బీబీ పాటిల్