ఆకాశ ఎయిర్: వార్తలు

Akasa Airlines : విమానంలో బాంబు... భార్య కోసం అబద్ధాలు.. జైలుపాలు చేసిన బెదిరింపు 

ఆకాసా ఎయిర్‌కు బాంబు బెదిరింపు ఇచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్ 

పౌరవిమానయాన రంగంలోకి నూతనంగా అడుగుపెట్టిన 'ఆకాశ ఎయిర్‌ (Akasa Air)' తన సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది.

ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ 

ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.