Page Loader
Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 
Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2024
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో నలుగురు అభ్యర్థులతో తోలి జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో జహీరాబాద్ -సురేష్ షెట్కార్ ,చేవెళ్ల -సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ - కుందూరు రఘువీర్ , మహబూబాబాద్ - బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి జాబితాలో 4 అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసీసీ